Visakhapatnam Naval Dockyard Apprenticeships: విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో 275 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ apprenticeship ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రింది పేర్కొన్న ట్రేడ్స్‌లో 1 సంవత్సరపు apprenticeship ట్రైనింగ్ కోసం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. మీరు అర్హతల వివరాలు తెలుసుకొని అర్హతను పూర్తిచేసినట్లయితే, నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
మెకానిక్ డీజిల్: 25 పోస్టులు
మెషినిస్ట్: 10 పోస్టులు
మెకానిక్ (సెంట్రల్ ఏసీ ప్లాంట్, ఇండస్ట్రియల్ కూలింగ్ & ప్యాకేజ్ ఎయిర్ కండీషనింగ్): 10 పోస్టులు
ఫౌండ్రీమాన్: 05 పోస్టులు
ఫిట్టర్: 40 పోస్టులు
పైప్ ఫిట్టర్: 25 పోస్టులు
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 05 పోస్టులు
ఎలక్ట్రిషియన్: 25 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 10 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 25 పోస్టులు
వెల్డర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్): 13 పోస్టులు
షీట్ మెటల్ వర్కర్: 27 పోస్టులు
షిప్‌రైట్ (వుడ్): 22 పోస్టులు
పెయింటర్ (జనరల్): 13 పోస్టులు
మెకానిక్ మెకాట్రానిక్స్: 10 పోస్టులు
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 10 పోస్టులు
అర్హతలు:
ఎస్‌ఎస్‌సీ/ మేట్రిక్యులేషన్‌లో 50% మార్కులు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో 65% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దరఖాస్తును, అన్ని సంబంధిత పత్రాలతో పాటు, ఈ చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి:
“The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam - 530 014, Andhra Pradesh.”
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 02, 2025