Training in beautician course: బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ

Training in beautician course

తిరుపతి:సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి జూన్‌ 25వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి.

శిక్షణలో నేర్పించే అంశాలు

● బ్రైడల్‌ మేకప్స్‌

● ఒబెసిటీ అండ్‌

న్యూట్రిషియన్‌ డైట్‌

● హెయిర్‌ మసాజ్‌

● కమ్యూనికేషన్‌

అండ్‌ గ్రూమింగ్‌

● ఫేషియల్స్‌

● యాంటి యేజింగ్‌,

థర్మో హెర్బ్‌ ఫేషియల్స్‌

● త్రె డ్డింగ్‌

● వ్యాక్స్‌

● పెడిక్యూర్‌

● మెనిక్యూర్‌

● బ్లీచింగ్‌

● స్కిన్‌ కేర్‌

● హెయిర్‌ కేర్‌

● వైట్నింగ్‌ ఫేస్‌ ప్యాక్స్‌

● డ్యాండ్రఫ్‌

ట్రీట్‌మెంట్‌

● హెయిర్‌ ఫాల్‌

ట్రీట్‌మెంట్‌

● హెయిర్‌ కట్స్‌

● హెయిర్‌ స్టైల్‌

● హెన్నా ప్రిపరేషన్‌

● డై అప్లికేషన్‌

వర్క్‌షాప్‌ షెడ్యూల్‌ తేదీలు

24–05–2024 నుంచి 22–06–2024 వరకు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు

రిజిస్ట్రేషన్స్‌ మరియు శిక్షణా స్థలం : Ananga Beauty Studio @ institute, Biragipatteda, Arch Road, Above Canara Bank, Tirupati

సంప్రదించాల్సిన నంబర్లు : 95534 54335, 96666 97219

#Tags