Tomorrow Job Mela: రేపు జాబ్ మేళా
మదనపల్లె నగరం: నిమ్మనపల్లె రోడ్డులో ఉన్న జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో రేపు మంగళవారం ఉద్యోగ మేళా నిర్వహించబడుతుంది. ఈ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ ఓబులేసు ఒక ప్రకటనలో తెలియజేశారు.
భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే: Click Here
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ మేళాలో కేఎల్ గ్రూప్, అమెజాన్, అపోలో ఫార్మసీ, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, శ్రీరామ్ ఫార్చూన్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పాల్గొంటాయి. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 9559202509 లేదా 8887776338 నంబర్లను సంప్రదించవచ్చు.
#Tags