Tomorrow Job Mela: రేపు జాబ్ మేళా

Job Mela news

బెస్ట్ కెరీర్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మినీ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. యాక్సిస్ బ్యాంకు, హెటిరో డ్రగ్స్, అపోలో హాస్పిటల్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు!

Good News 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌: Click Here

కాకినాడ గాంధీనగర్‌లోని బెస్ట్ కెరీర్స్ సంస్థ కార్యాలయంలో నిర్వహించబడే ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తేదీ: బుధవారం
స్థలం: బెస్ట్ కెరీర్స్ ఇండియా, గాంధీనగర్, కాకినాడ
సమయం: ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు


అర్హతలు: 10వ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ
జీతం: రూ.10,000 నుండి రూ.50,000

తీసుకురావలసిన పత్రాలు: విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

#Tags