Constable Jobs: 10వ తరగతి Inter అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) లో సూపర్ నోటిఫికేషన్ విడుదల.
ఈ సంస్థ మోటార్ మెకానిక్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి 2024 సంవత్సరానికి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
10వ తరగతి, Inter పరీక్షల షెడ్యూల్ విడుదల: Click Here
ఈ నోటిఫికేషన్లు కేవలం 10th, 12th , Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకొని సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ క్రమం ప్రకారం చెల్లింపులోని పే స్కేల్‌లో శాశ్వత పోస్టులను పొందే అవకాశం ఉంది. అభ్యర్థులు భారతదేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా సేవలు అందించాల్సి ఉంటుంది. అప్లై చేసుకుంటే సూపర్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా చాలామందికి లేదు.
పోస్టుల శ్రేణి: జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘C’
నియామక విధానం: తాత్కాలిక ప్రాతిపదికన, భవిష్యత్తులో శాశ్వత పోస్టుగా మారే అవకాశం
ఖాళీలు వివరాలు
• హెడ్ కానిస్టేబుల్ :: 7
• కానిస్టేబుల్ :: 4
విద్యా అర్హత:
హెడ్ కానిస్టేబుల్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 పాస్, మోటార్ మెకానిక్‌లో సర్టిఫికెట్ లేదా ప్రాక్టికల్ అనుభవం
కానిస్టేబుల్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ లేదా అనుభవం
వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు క్రింది విధంగా ఉండాలి:
• హెడ్ కానిస్టేబుల్ : 18 to 25 Yrs
• కానిస్టేబుల్ : 18 to 25 Yrs
దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి:
• గుర్తింపు కార్డు (ఆధార్, పాస్‌పోర్ట్ లేదా వోటర్ ID).
• విద్యా సర్టిఫికెట్లు (10వ తరగతి, 10+2 పాసింగ్ సర్టిఫికేట్).
• ట్రేడ్‌లో అనుభవ సర్టిఫికెట్లు.
• ఫోటో మరియు సంతకం.
• కేటగిరీ రిజర్వేషన్ ధృవపత్రం (SC/ST/OBC/EWS).
• మాజీ సైనికులైతే సంబంధిత ధృవపత్రాలు.
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు ITBPF అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
• ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
• దరఖాస్తు రుసుము రూ.100/- చెల్లించాలి (SC/ST/ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మినహాయింపు).
• పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేసిన తరువాత ప్రింట్ తీసుకోవాలి.
చిరునామా
అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉంటే, ITBPF అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా కింది చిరునామా ద్వారా సంప్రదించవచ్చు:
చిరునామా:
Director General,
Indo-Tibetan Border Police Force,
Ministry of Home Affairs,
Government of India,
New Delhi.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 డిసెంబర్ 2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 22 జనవరి 2025
ఎంపిక ప్రక్రియలో క్రింది దశలు ఉంటాయి:
• ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET).
• ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST).
• వ్రాత పరీక్ష.
• స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ పరీక్ష).
• డాక్యుమెంట్ వెరిఫికేషన్.
• మెడికల్ పరీక్ష