LIC Work From Home jobs: LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు

Life Insurance Corporation Of India (LIC) నుండి ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 12వ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అప్లై చేయవచ్చు.
LIC Work From Home jobs

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, జాబ్ లొకేషన్ వంటి వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకోండి. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులకు ఉపయోగపడుతుందని అనుకుంటే, తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా షేర్ చేయండి.

Anganwadi jobs: అంగన్‌వాడీలో భారీగా ఉద్యోగాలు..10వ తరగతి అర్హతతో: Click Here

నోటిఫికేషన్ వివరాలు:

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: Life Insurance Corporation Of India (LIC)

భర్తీ చేసే పోస్టులు: సూపర్వైజర్

ఖాళీల సంఖ్య: 50 పోస్టులు

అర్హతలు: 12వ తరగతి పాస్, Sales/Marketing Skills

జీతం: ప్రారంభంలో ₹25,000/- వరకు

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

అనుభవం: అవసరం లేదు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

అప్లై విధానం: క్రింద ఉన్న లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం: Shortlist చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

జాబ్ లొకేషన్: ఇంటి నుండే పని

అప్లికేషన్ చివరి తేదీ: 08-10-2024

అప్లై చేయడానికి లింక్: Apply Online https://www.ncs.gov.in/Pages/ViewJobDetails.aspx?A=w1BcJXzB%2BW4%3D&U=&JSID=WdBp5vF9jew%3D&RowId=WdBp5vF9jew%3D&OJ=7k4L%E2%80%A6

#Tags