Gurukula school admissions: గురుకులలో ప్రవేశాలకు దరఖాస్తులు

Latest Gurukula School Admissions

కడప ఎడ్యుకేషన్‌: కడప రామాంజనేయపురంలోని ఆంధ్రప్రదేశ్‌ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5,6 తరగతుల్లో మిగిలిన సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పెతకంశెట్టి సోమ సత్యశేఖర్‌ తెలిపారు.

ముస్లిం మైనారిటీ, దూదేకుల విద్యార్థులు నేరుగా పాఠశాలకు వచ్చి దరఖాస్తు ఇవ్వాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 7780179446, 9059500173 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

#Tags