Indian Navy admissions: ఇంటర్‌తో ఇండియన్ నేవీలో Admissions.. ఎంపిక విధానం ఇలా..
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.
10వ తరగతి అర్హతతో LIC లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 7000: Click Here
మొత్తం ఖాళీల సంఖ్య: 36 (మహిళలకు 07).
వయసు: 02.01.2006 నుంచి 01.07.2008 మధ్య జన్మించిన వారై ఉండాలి.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ(మెయిన్) 2024 పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్)2024 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.12.2024
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in