HCL Technology Recruitment- బీటెక్‌, ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్‌.. HCLలో పోస్టులు

HCL టెక్నాలజీ.. కన్సల్టెంట్, సీనియర్ స్పెషలిస్ట్ మరియు అసోసియేట్ కన్సల్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


పోస్టులు: కన్సల్టెంట్‌
ఖాళీలు: 2
అర్హత: ఎంబీఏ గ్రాడ్యుయేట్‌
అనుభవం: 7-12 ఏళ్ల అనుభవం ఉండాలి

పోస్టులు: సీనియర్‌ స్పెషలిస్ట్‌
ఖాళీలు:4
అర్హత: బీటెక్‌
అనుభవం: 2.5-5 ఏళ్ల అనుభవం ఉండాలి. 

పోస్టులు: అసోసియేట్‌ కన్సల్టెంట్‌
అర్హత: బీటెక్‌
అనుభవం: 4.5-8 ఏళ్ల అనుభవం ఉండాలి. 
జాబ్‌ లొకేషన్‌: నొయిడా

#Tags