Free training for unemployed youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిహార్‌ స్కిల్‌ ఎడ్యుకేషన్‌లో జిల్లాలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సోలార్‌ టీవీ ఇన్‌స్ట్రాలర్‌, సూర్యమిత్ర, సోషల్‌ మీడియా, ఎగ్జిక్యూటివ్‌ ఫ్రంట్‌ ఆఫీసు అసోసియేట్‌, అసిస్టెంట్‌ బ్యూటీ థెరపిస్టు, ప్రొడక్షన్‌ మిషన్‌ ఆపరేటర్‌, రీటైల్‌ సేల్స్‌ అసోసియేట్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌, లైట్‌ మోటారు వెహికల్‌ డ్రైవర్‌, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సులో శిక్షణ ఇస్తామన్నారు. ఇతర వివరాలకు 90630 82227 నంబరులో సంప్రదించాలన్నారు.

#Tags