Work From Home Jobs: డిగ్రీ అర్హతతో Work From Home jobs జీతం నెలకు 18,000

Work From Home Jobs

ఇంటి నుంచే పనిచేయాలనుకుంటున్నారా? 'ఫస్ట్‌ సోర్స్‌' అనే కంపెనీ తమ సంస్థలో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అది కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో.. మరి ఇంకెందుకు ఆలస్యం? పూర్తి వివరాలను చూసేద్దాం. 

డిగ్రీ అర్హతతో తెలంగాణ హైకోర్ట్‌ జిల్లా కోర్టుల్లో 340 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 72,850: Click Here

జాబ్‌ రోల్‌: కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్‌

విద్యార్హత:
BA/MA (60% మార్కులతో ఉత్తీర్ణత)
ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాయడంలో ప్రావీణ్యం
TOEFL/GRE స్కోర్‌ ఉన్నవారికి మరింత ప్రాధాన్యం

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు
వేతనం: నెలకు రూ. 18,000/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

అప్లికేషన్‌కు చివరి తేది: జనవరి 10, 2025

#Tags