Amazon jobs: 10వ తరగతి ఇంటర్ అర్హతతో అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు

డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET)నిరుద్యోగుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతి ఇంటర్, డిగ్రీ అర్హతతో AIIMS లో 4,576 ఉద్యోగాలు జీతం నెలకు 92,300: Click Here
మొత్తం పోస్టులు: 200
ఖాళీల వివరాలు:
అమెజాన్: 100
బిగ్ బాస్కెట్: 10
రిలయన్స్: 10
ఈ- వింద్య: 50
కళానికేతన్: 10
MCC- CII: 20
విద్యార్హత: టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిగ్రీ
వయస్సు: 19-30 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- 15,200/-
ఇంటర్వ్యూ తేది: జనవరి 29, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: YTC,ASR స్టేడియం పక్కన, ఏలూరు.
#Tags