Technical Certificate Course: టీసీసీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
సూర్యాపేటటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామినేషన్లో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ గురువారం తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో పరీక్ష ఫీజు రూ.100 , డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్లో రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్లో రూ.200 చెల్లించాలని తెలిపారు. డిసెంబర్ 3 వరకు దరఖాస్తులు అందించాలని తెలిపారు.
Jobs in L&T Constructions: టెక్నీషియన్ పోస్టుల కోసం ఎల్ అండ్ టీ నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..
రూ.50 అదనపు ఫీజుతో డిసెంబర్ 10, రూ.75 అదనపు ఫీజుతో డిసెంబర్ 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. లోయర్ గ్రేడ్ పరీక్షకు 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు, హయ్యర్ గ్రేడ్ పరీక్షకు లోయర్ గ్రేడ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
#Tags