Spot Admissions 2024: పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు .. ఖాళీగా ఉన్న సీట్లు ఇవే

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో పలు కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి విద్యార్థులకు స్పాట్‌ అడ్మీషన్లు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

NEET UG 2024: మరో రెండు రోజుల్లో నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌.. అక్కడ సీటు కావాలంటే భారీగా ఫీజు

ఈ మేరకు ఆటోమొబైల్‌లో 18, మెకానికల్‌లో 56, సివిల్‌లో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని, 12న అడ్మిషన్లు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

#Tags