Spot Admissions: ఈనెల 7 నుంచి డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో మిగిలిన అన్ని సీట్ల భర్తీ కోసం ఈ నెల 7 నుంచి 10 వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలల యాజమ్యాలకు శుక్రవారం ఉత్తర్వు లు జారీ చేసింది.
Internship Scheme For Youth: టాప్ కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్..రూ.60,000 ఆర్థికసాయం
ఆసక్తి గల విద్యార్థులు తమ కు నచ్చిన కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం సంప్రదించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇ ప్పటికే మూడు విడతల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ అన్ని డిగ్రీ కళాశాలల్లో సు మారు 19 విభాగాల్లో 40 శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags