Navodaya Admissions Exams : ఈనెల 18న వరకు నవోదయ ప్రవేశ పరీక్ష..
మదనపల్లె సిటీ : జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఈనెల 18వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ టి.వేలాయుధన్ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 26 సెంటర్లలో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు https:// navodaya.gov.in లేదా https:// cbseitms.rcil.gov.in/nvs నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చునన్నారు.
10.30 లోగా పరీక్ష కేంద్రానికిచేరుకోవాలన్నారు. 10.45 నుంచి 11.30 వరకు లోపలికి అనుమతిస్తామన్నారు. తరువాత అనుమతించమన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు.
School holidays: అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమిదే!
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్య వునా, రిజిస్ట్రేషన్ నంబరు మరచి పోయినా హెల్స్‌డెస్క్ 8919956395, 9401832148లో సహాయం పొందవచ్చునన్నారు.
ముఖ్య సమాచారం:
పరీక్ష తేది: జనవరి 18న
సమయం: ఉ. 11.30- 1.30 వరకు
Admission Into AP Model Schools : మోడల్ స్కూల్‌లో ప్రవేశానికి గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?
హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్: https:// navodaya.gov.inలేదా https:// cbseitms.rcil.gov.in/nvs
మరిన్ని వివరాలకు: 8919956395, 9401832148 సంప్రదించండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags