Nalsar University Of Law: భారత రాజ్యంగంపై ఆన్‌లైన్‌ కోర్సు అందిస్తున్న నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా..

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా భారత రాజ్యాంగం(Indian Constitution)పై నాలుగు నెలల కోర్సును అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) యూనివర్సిటీని 1998 లో స్థాపించారు. దేశంలో ఉండే స్వయంప్రతిపత్తి న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేలా నల్సార్‌ యూనివర్సిటీ.. భారత రాజ్యంగంపై  పరిజ్ఞానాన్ని పెంపొందించేలా తెలుగులో కోర్సును అందిస్తున్నారు.

National Scholarship: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అప్లై చేశారా? చివరి తేదీ ఇదే

వాక్ ది టాక్, ప్యానెల్ డిస్కషన్, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ మొదలైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. కోర్సు సమయం 4 నెలల పాటు ఉంటుంది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు. ఫీజు రూ. 1500 మాత్రమే. 
 

#Tags