MBBS Admissions 2024: ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతి తుడా: స్విమ్స్‌ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లో  ఎంబిబిఎస్‌ 2024 –25 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఆరుగురు విద్యార్థు­లు ప్రవేశాలు పొందారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ వి కుమార్‌ చేతులమీదుగా వీరు అడ్మిషన్‌ ప­త్రా­లను అందుకున్నారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ మాట్లా­డుతూ 26వ తేదీ నుంచి ఆల్‌ ఇండియా కోట అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని  వెల్లడించారు
 

#Tags