Navy Jobs for Women: మహిళలకు నౌకాదళంలో ఉద్యోగాలు..
నౌకాదళ అధికారి మహిళలకు లభించే ఉద్యోగావకాశాల గురించి విద్యార్థులకు వివరించారు. కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతూ..
సాక్షి ఎడ్యుకేషన్: భారత నౌకాదళంలో మహిళలకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నౌకాదళ అధికారి సజీవకుమార్ అన్నారు. మంగళవారం కేజీబీవీ వద్ద విద్యార్థులను కలిసి మాట్లాడారు. సరైన ప్రణాళికతో చదువుకుంటే ఇందులో అవకాశాలను పొందవచ్చన్నారు.
➤ RGUKT: ట్రిపుల్ ఐటీలో జాతీయ ఐక్యతా దినోత్సవం
సర్వ శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ అవకాశాలను కల్పిస్తోందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ గంగాకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
#Tags