Degree Counseling Schedule: డిగ్రీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ గడువు పొడిగింపు,ఎప్పటివరకంటే..

తిరుపతి సిటీ: టీటీడీ, ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ గడువును ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎమ్‌డీసీ) వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేస్తున్నారు. ఈ గడువు 10వ తేదీతో ముగిసింది.

Osmania University: పీజీలో ఈ విద్యార్థులకు వన్‌ టైం చాన్స్‌.. ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ ఇదే..అభ్యర్థుల వినతి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 23వ తేదీ నుంచి 26 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. 27 నుంచి వెబ్‌ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించి, ఈ నెల 31న సీట్ల కేటాయింపు చేయనున్నారు.

#Tags