Degree Admissions: డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ కోసం ఈనెల 30 వరకు అవకాశం ఉందని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుప్రసాద్ బుధవారం పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 7382929785, 9951470246 నంబర్లను సంప్రదించాలన్నారు.
Teacher Posts Notification: గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
#Tags