DSC Free Coaching : ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ఉచిత శిక్ష‌ణ ద‌ర‌ఖాస్తులు.. రేపే చివరి తేదీ!

చిత్తూరు: జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి తెలిపారు. టెట్‌ అర్హత కలిగి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న వారు అర్హులని తెలిపారు.

Artificial Intelligence: గోండు భాషలో మాట్లాడినా.. అమెరికా అధ్యక్షుడికి అర్థమయ్యేలా మారిపోతుంది

అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 27వ తేదీ లోపు www.jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. శిక్షణ మూడు నెలలు ఉంటుందని తెలిపారు. ఎంపికైన వారికి ఉచిత బోధనతోపాటు వసతి సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags