ITI Admissions: ప్ర‌భుత్వ‌, ప్ర‌వైటు ఐటీఐ క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఈ విద్యా సంవ‌త్స‌రానికి గాను ఐటీఐ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశం పొందేందుకు ప్ర‌క‌టించిన వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోండి..

వనపర్తిటౌన్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరం మొదటి విడత ప్రవేశాలకుగాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ బక్కన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.https//iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని.. జూన్‌ 10వ తేదీ వరకు అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తి వివరాలకు సెల్‌ఫోన్‌ నంబర్‌ 98496 43932 సంప్రదించాలని పేర్కొన్నారు.

Gurukul Students in EAPCET: ఈఏపీ సెట్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన బాలుర‌ గురుకుల విద్యార్థులు..

#Tags