AgriCet Ranker Navya : అగ్రి సెట్‌లో 19వ ర్యాంకు.. ఈ ల‌క్ష్యం కోస‌మే..

ఖాజీపేట: నాగసానిపల్లె గ్రామానికి చెందిన శీర్ల నవ్య అగ్రికల్చ‌ర్ కోర్సులో ప్ర‌వేశం పొందేంద‌కు నిర్వ‌హించిన‌ అగ్రి సెట్ ప్ర‌వేశ పరీక్షల్లో స‌త్తా చాటింది. 19వ ర్యాంకు సాధించి సీటు సొంతం చేసుకుంది. న‌వ్య‌.. ఖాజీపేట మండలం నాగసానిపల్లె గ్రామానికి చెందిన రాజుయాదవ్‌, శీర్ల శంకరమ్మల కుమార్తె.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఇటువంటి ఒక ఉత్తమ కోర్సులో ప్ర‌వేశం పొంది, ఉన్న‌త విద్య‌ను అందుకొని, భ‌విష్య‌త్తులో అగ్రికల్చర్‌ శాస్త్రవేత్తగా ఉంటూ రైతులకు ఉత్తమ సేవలు అందించాలన్నదే తమ లక్ష్యం అని నవ్య త‌న ఆశ‌యం గురించి స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న త‌న త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. అనుకున్న ల‌క్ష్యానికి వేసిన‌ మ‌రో అడుగు ఫ‌లించిందంటూ సంతోషం వ్య‌క్తం చేశారు.

DSC Coaching : ఉచితంగా డీఎస్సీ శిక్ష‌ణ‌.. ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ!

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags