Admissions: డైట్‌ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

కామారెడ్డి అర్బన్‌: డైట్‌ కళాశాలలో ప్రవేశాల కోసం ఈనెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. ఈ సర్టిఫికేట్స్‌తో హాజరు అయితే..

అర్హత పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు పొందిన వారు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం మార్కులున్న వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 63095 35759, 99665 09891 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 

#Tags