Skip to main content

Singareni Junior Assistant Question Paper & Key జూనియర్‌ అసిస్టెంట్ రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి

Singareni Junior Assistant Exam
Singareni Junior Assistant Exam

సాక్షి ఎడ్యుకేష‌న్   సింగరేణిలోని 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సెప్టెంబర్ 4వ తేదీన రాతపరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ రాత‌ప‌రీక్ష‌కు 77,907 మంది అభ్య‌ర్థులు హాజరయ్యారు. మొత్తం 187 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 

జిల్లాలవారీగా పరిశీలిస్తే.. 
మంచిర్యాల జిల్లాలో 7,875 (88.62 శాతం), భద్రాద్రి కొత్తగూడెం 12,079(87.31 శాతం), వరంగల్‌ 9,221(84.6 శాతం), కరీంనగర్‌ 16,286(82.09 శాతం), ఖమ్మం 9,915 (81.35 శాతం), హైదరాబాద్‌ 12,672(72.63 శాతం) మంది హాజరుకాగా, తక్కువగా ఆదిలాబాద్‌ జిల్లాలో 2,718(64.42 శాతం) మంది హాజరయ్యారు. 

మీకు ‘కీ’ పైన‌ ఏవైనా అభ్యంతరాలు ఉంటే..
సెప్టెంబర్ 4వ తేదీన‌ జరిగిన సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల ఏ, బీ, సీ, డీ ‘కీ’ని సెప్టెంబర్‌ 5వ తేదీ ఉదయం 11 గంటలకు విడుద‌ల చేశారు. ఈ ‘కీ’ పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 7న ఉదయం 11 గంటల లోపు సింగరేణి వెబ్‌సైట్‌ ద్వారానే అభ్యంతరాలను తెల‌పాల‌ని డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌  కోరారు.


Key


Published date : 05 Sep 2022 07:11PM

Photo Stories