Skip to main content

Walk in interviews: కాంట్రాక్టు పోస్టులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

Walk in interview for contract posts    Walk-in interview announcement
Walk in interview for contract posts

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో నాలుగేళ్ల సమీకృత డిగ్రీ కోర్సులో బోధించేందుకు సబ్జెక్టు కాంట్రాక్టు పోస్టులకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య తెలి పారు. వర్సిటీలో గురువారం వివరాలు వెల్లడించారు.

మార్చి ఒకటో తేదీన 10 గంటలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపా రు. మ్యాథ్స్‌, ఒడియా సబ్జెక్టులు బోధన అర్హత లు గలవారు నేరుగా హాజరు కావాలని సూచించారు. విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు.

Published date : 24 Feb 2024 11:34AM

Photo Stories