Skip to main content

State Selection Board, Odisha Recruitment- భారీగా ఖాళీలు, టీచర్‌ పోస్టులకు ఆహ్వానం..

Application Form for Teacher Posts   Teacher Job Vacancy Details    SSB Odisha Official Website  State Selection Board, Odisha Recruitment    State Selection Board Odisha

స్టేట్ సెలక్షన్ బోర్డ్ ఒడిషా వివిధ టీచర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు:
1. శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT-ఆర్ట్స్)- 912 పోస్టులు
2. శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT-PCM)-202 పోస్టులు
3. శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT.CBZ)-187 పోస్టులు
4. క్లాసికల్ టీచర్(సంస్కృతం)-317 పోస్టులు
5. హిందీ టీచర్- 194 పోస్టులు
6. ఉర్దూ టీచర్ -3 పోస్టులు
6. P.E.T టీచర్‌-249 పోస్టులు

వయోపరిమితి: 21-38 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 07,2024

Published date : 02 Feb 2024 11:37AM

Photo Stories