Skip to main content

Skill Development Centres: ప్రతి సెగ్మెంట్‌లోనూ స్కిల్‌ సెంటర్‌: చిన్నారెడ్డి

Skill development center in an assembly constituency of the state  Skill Center in every segment  Dr. G. Chinna Reddy, State Planning Commission Vice Chairman

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నోడల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ స్కిల్‌ డెవల ప్‌మెంట్‌ సెంటర్లు నెలకొల్పనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.చిన్నారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 12న‌ భూదాన్‌ పోచంపల్లి శివారులోని జలాల్‌పూర్‌ గ్రామంలో ఉన్న రామానంద తీర్థ గ్రామీణ సంస్థను చిన్నారెడ్డి సందర్శించారు.  

చదవండి:

Women Industrialists: మహిళల కోసం బిజ్‌ మేళా.. స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి..

Employment Training: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణ

Published date : 13 Apr 2024 04:18PM

Photo Stories