Skip to main content

Selected Candidates : డీఎల్‌టీసీ శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళా.. ఎంపికైన వారు..!

District Employment Officer Kothalanka Sudha  Sriram Life Insurance Company representatives  Selected candidates in job mela organized in DLTC Training Center  Job fair at DLTC training center

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలోని బలగ హాస్పటల్‌ జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ శిక్షణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 16 మంది ఎంపికయ్యారు. శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం జిల్లా నలుమూలల నుంచి 83 మంది యువతీయువకులు హాజరుకాగా.. వివిధ మౌఖిక పరీక్షల అనంతరం 16 మంది ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆ సంస్థ ప్రతినిధులు ఎంపిక చేసినట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. వీరికి నియామక పత్రాలను అందజేసినట్టు ఆమె తెలిపారు.

DKW Degree Admissions : ఆన్‌లైన్‌లో డీకేడ‌బ్ల్యూ డిగ్రీ క‌ళాశాల అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం..

Published date : 06 Jul 2024 09:59AM

Photo Stories