Skip to main content

job opportunities: ట్రెయినర్లు కావాలి

job opportunities
job opportunities

గోదావరిఖని: జ్యూట్‌బ్యాగ్‌ల తయారీలో శిక్షణ ఇచ్చే అభ్యర్థులు కావాలని ఆర్జీ–2 అధికార ప్రతినిధి రా జేంద్రప్రసాద్‌ ఒకప్రకటనలో పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వంర్యంలో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ ఇచ్చేందుకు స్థానిక మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అర్హత, ఆసక్తి గల ఉద్యోగుల కుటుంబ మహిళలు, పరిసర ప్రభావిత గ్రామాల మహిళలు దరఖాస్తుతోపాటు విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌ జిరాక్స్‌, 3పాస్‌ పోర్ట్‌సైజ్‌ ఫొటోలు జతచేసి ఆర్జీ–2 జీఎం కార్యాలయంలోని పర్సనల్‌ విభాగంలో అందజేయాలని సూచించారు.

Published date : 04 Oct 2023 08:08PM

Photo Stories