Skip to main content

job fair: జాబ్‌మేళా

Unemployed Youth Job Opportunities, job fair, Nellore Job Mela ,DKW College Job Fair,Various Industries Employment
job fair

నెల్లూరు(పొగతోట): జిల్లాలోని నిరుద్యోగ యువతకు పలు పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఈ నెల 14వ తేదీన డీకేడబ్ల్యూ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సి.విజయ్‌ వినీల్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్‌మేళా జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమో పూర్తిచేసిన యువత ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు www.apssdc.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 8790813132 ఫోన్‌నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

Published date : 12 Oct 2023 09:53AM

Photo Stories