Good news for women: మహిళలకు గుడ్‌న్యూస్ టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులలో ఉచిత శిక్షణ
Sakshi Education
మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో బ్యూటీషియన్ (3నెలలు), మెహిందీ డిజైన్ (15రోజులు), టైలరింగ్ (2నెలలు) సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బ్యూటీషియన్ కోర్సు శిక్షణ పొందిన విద్యార్థినులు తమ బంధువుల ఇళ్లల్లో వేడుకలు అయితే తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
కొందరు అమ్మాయిలు బ్యూటీపార్లర్‌లలో పనిచేస్తున్నారు. టైలరింగ్‌లోనూ నైపుణ్యం ఉన్న వారు సమయం ఉన్నప్పుడల్లా డిజైనింగ్ డ్రెస్సులు కుడుతూ తమకు అవసరమైన డబ్బులను సమకూర్చుకుంటున్నారు.
ముఖ్యంగా ముస్లింలు మహిళలు మెహిందీ డిజైన్ కోర్సుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే సెల్ప్‌డిఫెన్స్ కోర్సు కరాటే నేర్పిస్తున్నారు. అలాగే కర్రసాములోనూ తర్ఫీదునిస్తున్నారు.
Published date : 03 Apr 2024 03:05PM
Tags
- Good News for Women
- Free tailoring classes
- Free tailoring
- Free tailoring coaching
- Free training in tailoring
- Free news
- Free training for women in beautician course
- beautician course
- women in beautician course
- Free training in tailoring for women
- Jobs
- latest Free coaching
- Free Coaching
- free training program
- Free training in courses
- Free training for unemployed youth
- training news womens work
- work news
- womens coaching
- womens training
- Tailoring Training
- Free Tailoring Training
- Free Tailoring Training Center
- Special Training Centers
- Free classes
- Free tranding news
- selfwomen works
- Today News
- Latest News Telugu
- Breaking news
- Telangana News
- andhra pradesh news
- india news
- trending india news
- Google News