Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో యువతకు ఉచిత శిక్షణ
నిరుద్యోగ యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రక్ష ఫౌండేషన్ చైర్‌పర్సన్, కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్ పర్సన్ పడమట స్నిగ్ధ, మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగర సురేష్ కుమార్ తెలిపారు.
పటమట డొంకరోడ్డులోని సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలే కర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా స్నిగ్ధ మాట్లాడుతూ కృష్ణా–గుంటూరు జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, గృహిణులు, యువతీ యువకులకు శాప్/ఎస్‌డి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ప్రతి శని – ఆదివారం ఈ ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు.
కోర్సుకి సంబందించిన శిక్షణ తరగతులు, మెటీరియల్ పూర్తి ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 9985222857, 9848828222 నంబర్లో సంప్రదించాలన్నారు.
Tags
- computer courses
- Free training in courses
- Free training in computer courses
- Free training for youth
- Free training for youth in technology
- Free training
- free training program
- Free Training for Women
- free training for students
- Free training for unemployed women in self employment
- Free training for unemployed youth
- Unemployed Youth
- Youth
- Youth Officer jobs
- Youth in India
- Dreams of youth
- Today News
- Latest News in Telugu
- Trending news
- AP News
- Telangana News
- Google News
- india news
- trending india
- Jobs
- latest jobs
- RakshaFoundation
- chairperson
- KrishnaDistrictDCMS
- PadamataSnigdha
- ManavSevaSanstha
- FounderPresident
- WangaraSureshKumar
- FreeTraining
- UnemployedYouth
- SoftwareSector
- InDemandCourses
- Skill Development Programs
- career growth
- Sakshi Education Latest News