Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ స్త్రీ, పురుషులు అర్హులన్నారు. పురుషులకు కంప్యూటర్ డీటీపీ(45 రోజులు)లో శిక్షణ ఉంటుందని, స్త్రీలకు లేడీస్ టైలరింగ్, హోం నర్సింగ్ కోర్సులలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
Teacher jobs: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో రావాలని సూచించారు. అర్హులైన వారికి ఈ నెల 24 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామని చెప్పారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఈ నెల 22న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ కె.శశిధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tags
- Free training in tailoring
- Free training in tailoring for women
- Free tailoring
- Latest Jobs News
- Jobs
- women jobs
- free training program
- Free Training for Women
- Free training in courses
- Free training for unemployed youth
- trending courses
- Free training for unemployed women in self employment
- training on tailoring
- Free Tailoring Training
- Free Tailoring Training Center
- Trending news
- education trending news
- Trending news in Telangana
- Telangana Trending News
- Trending News in AP
- ap trending news
- india trending news
- Hyderabad trending news
- free training for students
- Today News
- Latest News Telugu
- Breaking news
- AP Breaking News
- Google News
- Training programs
- Ladies Tailoring
- Home nursing
- career growth
- Skill Development
- sakshi education