Skip to main content

Free training in DTP course: DTP కోర్సులో శిక్షణకు దరఖాస్తులు

Free training in DTP course    Unemployed youth receiving training    Andhra Pradesh State Skill Development Organization
Free training in DTP course

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా కంచరపాలెం పాత ఐటీఐలో స్కిల్‌ హబ్స్‌ ద్వారా నిరుద్యోగ యువతకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ జె శ్రీకాంత్‌, జిల్లా నైపుణ్యాధికారి సాయి కృష్ణచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.

టెన్త్‌ ఉత్తీర్ణులై 30 ఏళ్ల లోపు గల వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 20 లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9988853335 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Published date : 09 Feb 2024 08:09AM

Photo Stories