Skip to main content

Free computer training: ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

Free computer training
Free computer training

బుట్టా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కార్యాలయ వర్గాలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల సహాయార్థం రెండు నెలల కంప్యూటర్‌ శిక్షణ, సాఫ్ట్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తాస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇంటర్మీడియేట్‌, ఆపై విద్యార్హతలు కలిగి, 18–26 ఏళ్ల మధ్య వయస్సున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులన్నారు. వివరాలకు 8332918999 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Published date : 31 Oct 2023 08:24PM

Photo Stories