Skip to main content

Faculty posts: ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Opportunity, Guest faculty applications invited for Aganampudi and Islampet Junior Colleges, Faculty posts, District Vocational Education Officer's statement on lecturer vacancies,
Faculty posts

జిల్లాలోని అగనంపూడి, ఇస్లాంపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టుల్లో గెస్ట్‌ఫ్యాకల్టీగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి రాయల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

భౌతిక శాస్త్రం రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి విశ్రాంత అధ్యాకులు/ స్కూల్‌ అసిస్టెంట్లు/ లెక్చరర్లు లేదా పీజీ కలిగి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా పిఠాపురం కాలనీలో గల డీవీఈవో కార్యాలయంలో తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు అందజేయాలన్నారు.

Published date : 03 Nov 2023 11:30AM

Photo Stories