అత్యుత్తమంగా గ్రూప్–2 శిక్షణ అందిస్తున్నాం
Sakshi Education
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ శిక్షణను ఆర్.సీ.ఎగ్జామ్ సంస్థ ద్వారా అందిస్తున్నాం.
రాష్ట్రంలోని అత్యుత్తమ ఫ్యాకల్టీలందరూ మా సంస్థలో బోధన చేస్తున్నారు. వారి సహకారంతో ఈనెల 19 నుంచి ఏపీ గ్రూప్–2 బ్యాచ్‌కు అడ్మిషన్లు ప్రారంభించనున్నాం. హైదరాబాద్ రాలేని ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు, ఇతర విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ మొబైల్ యాప్ ద్వారా తెలుగు, ఇంగ్లిషు మీడియంలలో శిక్షణ అందిస్తాం. పూర్తి వివరాల కోసం 89850 93399, 89850 94499 నంబర్లను సంప్రదించ వచ్చు.
–మొండెం కిరణ్‌కుమార్, చైర్మన్ ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ, హైదరాబాద్
Published date : 12 Jun 2023 05:23PM