Skip to main content

Schools & Colleges Dussehra Holidays : తెలంగాణ‌ స్కూల్స్‌, కాలేజీల‌కు దస‌రా సెలవులు ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో స్కూల్స్‌, కాలేజీ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ సంవ‌త్స‌రం దుర్గాదేవి న‌వ‌రాత్రి ఉత్సవాల‌కు(దసరా) తెలంగాణ‌లో సెల‌వులు భారీగా రానున్నాయి.

సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14 రోజులు).., అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివ‌రాల‌ను విద్యాశాఖ ముందుగానే ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.

Holidays

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌ల‌కు ముందుగానే హాలీడేస్ మంజూరు చేసే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.

➤ TS School Academic Calendar 2022-23: ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ఇదే.. సెలవులు ఇవే..

ఈ విద్యాసంవత్సరంలో సెల‌వులు, పనిదినాలను ఒక‌సారి పరిశీలిస్తే..

Schools and Colleges Holidays

☛ ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు
☛ ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
☛ వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు
☛ ప్రైమరీ స్కూల్స్‌ల‌కు ఉదయం 9AM నుంచి 4PM వరకు తరగతులు
☛ ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం 9AM నుంచి 4.15PM వరకు తరగతులు
☛ ఉన్నత పాఠశాలల తరగతులకు ఉదయం 9.30AM నుంచి 4.45 PM వరకు తరగతులు
☛ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు).. అలాగే ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి 16 రోజులు సెలవులు రానున్నాయి.
☛ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
☛ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు)

➤ Dussehra Holidays : ద‌స‌రా పండుగకు 22 రోజులు సెల‌వులు.. ఇక స్కూల్స్‌, కాలేజీ పిల్ల‌లకు అయితే..

Published date : 09 Sep 2022 04:23PM

Photo Stories