Drone Spray: డ్రోన్ల సహకారంతో రైతులు
Sakshi Education
పంట పొలాల్లో రైతులు నిలబడి చల్లే మందులను ఇకపై డ్రోన్ సహకారంతో చేయవచ్చు.
సాక్షి ఎడ్యుకేషన్: రాబోయే కాలమంతా డ్రోన్లదే. రైతులకు డ్రోన్లు ఎంతో మేలు చేస్తాయి. వృథా ఖర్చును నివారిస్తాయి. సమయం ఆదా అవుతుంది. ఐదు నిమిషాల్లో ఎకరం పొలానికి మందులు పిచికారీ చేయొచ్చు. సకాలంలో చీడ పీడల నివారణ జరిగి దిగుబడి పెరుగుతుంది.
Entrance Test: గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్షకు తేదీ..!
శిక్షణలో పురుగు మందులు పిచికారీ, సర్వేపై అవగాహన కల్పించారు. డ్రోన్ల సహాయంతో పొలంలో దిగకుండానే మందులు పిచికారీ చేయొచ్చు. బయట ఈ కోర్సు చేయాలంటే రూ.45 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్, లైసెన్స్ అందజేసింది.
– గుగులోతు అశోక్, పొందుగల తండా
Published date : 22 Mar 2024 11:41AM
Tags
- drone spraying
- agriculture work
- farmers growth
- technology
- free training on drone spray
- farmers
- Certificate course
- Education News
- Sakshi Education News
- NTR News
- Drones
- farmers
- benefits
- Efficiency
- CostSaving
- TimeSaving
- PrecisionAgriculture
- PestControl
- CropYield
- FarmingTechnology
- SakshiEducationUpdates