Skip to main content

Private Teachers and Lecturers : ఉపాధ్యాయుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రైవేట్ టీచ‌ర్ల‌కూ అవార్డులు ఇవ్వాలి..

Private teachers and lecturers should also get best teachers awards

శ్రీకాకుళం: ప్రైవేటు స్కూల్స్‌, కాలేజ్‌లలో పనిచేస్తున్న ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్లకు కూడా టీచర్స్‌ డే సందర్భంగా బెస్ట్‌ టీచర్స్‌ అవార్డులు ఇవ్వాలని ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ యూనియన్‌ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా వ్యవస్థలో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ టీచర్స్‌, లెక్చరర్స్‌ కన్నా.. ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ అధికమన్నారు. అందువల్ల తమకు బెస్ట్‌ టీచర్స్‌ అవార్డులు ఇవ్వాలన్నారు.

Students Future : పిల్ల‌ల భ‌విష్య‌త్తు కొర‌కు పాఠ‌శాలను యధావిధిగా కొన‌సాగించాలి..

Published date : 18 Aug 2024 12:57PM

Photo Stories