Skip to main content

Open Degree Exams: 9 నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు

Ambedkar Open Degree Supplementary Exams  open degree exams in telangana   Ambedkar Open Degree Supplementary Exams from 9th

నిజామాబాద్‌ అర్బన్‌: అంబేడ్కర్‌ ఓపెన్‌ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 9 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కో–ఆర్టినేటర్‌ రంజిత శనివారం తెలిపారు. డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులకు ఈనెల 9 నుంచి 12, సెకండియర్‌ విద్యార్థులకు 16 నుంచి 21, థర్డియర్‌ విద్యార్థులకు 9 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయన్నారు. హాల్‌ టికెట్లను ఒక రోజు ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పీజీ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఈ నెల 11వరకు చెల్లించవచ్చని అన్నారు. వివరాలకు 7382929612 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

చ‌ద‌వండి: Job Trends: స్కిల్‌ ఉంటేనే.. కొలువు!

Published date : 04 Dec 2023 03:04PM

Photo Stories