Skip to main content

MSC Nutrition Admissions: ఎన్‌ఐఎన్‌లో ఎమ్మెస్సీ న్యూట్రిషన్‌కు నోటిఫికేషన్‌ విడుదల

లాలాపేట: ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూ షన్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌లో) అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్, భారత ప్రభుత్వం అనుబంధంగా 2024–25 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ ప్రోగ్రాం ఇన్‌ అప్‌లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం మే 1న‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.
Academic year 2024-25 admissions notification   Announcement for Sports Nutrition course admissions  Notification released for MSC Nutrition in NIN  Notification for M.C. Program in Applied Nutrition admissions

డిగ్రీ బీఎస్సీ అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులని అధికారులు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 20వ తేదీ ఆఖరు అని పేర్కొన్నారు.

హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఐసీఎంఆర్‌– ఎన్‌ఐఎన్‌ వెబ్‌సైట్‌ www.icmr.nic.in ను సందర్శించాలని సూచించారు.  
చదవండి:

Food and Nutrition Courses: డిగ్రీ, పీజీ స్థాయిలో న్యూట్రిషన్‌ కోర్సులు..

Nutritionist Jobs: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సు పూర్తి చేస్తే వచ్చే ఉద్యోగాలు ఇవే..!

Published date : 02 May 2024 03:58PM

Photo Stories