Telangana Central Tribal University: తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ!
Sakshi Education
889 కోట్ల రూపాయలతో సమ్మక్క సారక్క ట్రైబల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యూనివర్సిటీని ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తారు.
అలాగే నిజామాబాద్‌లో నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రవాణా, పెట్రోలియం, సహజ వాయువు మరియు ఉన్నత విద్య వంటి రంగాలను కలుపుకొని మొత్తం రూ. 13,500 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇంకా చదవండి:
Telangana: ప్రమోషన్లు లేని బదిలీలు వద్దు
Digital Education: సర్కారు బడుల్లో డిజిటల్ విద్య
First Deaf Lawyer Of India: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌గా సారా
Published date : 04 Oct 2023 03:49PM