Skip to main content

January 1st Holiday 2024 : జనవరి 1వ తేదీన స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వు.. కానీ ఉద్యోగుల‌కు మాత్రం ఈ కండిష‌న్ అప్లై..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కొత్త సంవ‌త్స‌రంకు స్వాగ‌తం ప‌లుకుతూ.. జ‌న‌వ‌రి 1వ తేదీని అంద‌రు ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అలాగే దేశ వాప్తంగా అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు పాటు తెలంగాణ‌, ఆంద్ర‌ప్రదేశ్‌లోని ప్ర‌భుత్వాలు కూడా ఆ రోజును సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
schools and colleges holidays news telugu
schools and colleges holidays news

అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ సెలవుల జాబితాలో మార్పులు చేసింది. అలాగే, జనవరి 1న సెలవు నేపథ్యంలో ఫిబ్రవరిలో రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించింది. ఫిబ్రవరిలో రెండో శనివారం మాత్రం ఉద్యోగులు ఆఫీస్‌ల‌కు రావాల్సిందే. డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులకు సౌలభ్యం కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

☛ Good News For School Students : జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

☛ AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

 Telangana Holidays 2024 List : 2024 స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఏడాదిలో మొత్తం ఎన్ని రోజులు హాలిడేస్ అంటే..?

 AP Sankranthi Holidays List 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాంతి పండ‌గకు మొత్తం సెల‌వులు ఎన్ని రోజులంటే..?

Published date : 30 Dec 2023 06:00PM

Photo Stories