The James Dyson Award 2024: బీటెక్ చదివారా? రూ. 30 లక్షలు గెలుచుకునే అవకాశం, వెంటనే అప్లై చేసుకోండిలా..
అంతర్జాతీయ విద్యార్థి డిజైన్ అండ్ ఇంజనీరింగ్ పోటీ The James Dyson Award కు జేమ్స్ డైసన్ ఫౌండేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విజేతలకు 30 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన డైసన్ ఇంజనీర్ల బృందం జాతీయ విజేతలు మరియు రన్నరప్‌లు గ్లోబల్ టాప్-20కి ఎంపిక చేయబడతారు. అందులో నుంచి అంతిమ విజేతలను సర్ జేమ్స్ డైసన్ స్వయంగా ఉత్తమమైన వాటిని ఎంచుకుంటారు. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: బీటెక్, డిజైన్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్‌కు తుది గడువు: జూలై 17, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నగదు బహుమతి: £30,000 (సుమారు రూ.30లక్షలు), జాతీయ విజేతలు £5,000 (సుమారు రూ.5 లక్షలు) అందుకోవచ్చు.
విజేతలను ఎప్పుడు ప్రకటిస్తారు?
జాతీయ విజేతలను సెప్టెంబర్ 11న, గ్లోబల్ టాప్-20 షార్ట్‌లిస్ట్ అక్టోబర్ 16న మరియు గ్లోబల్ విజేతలను నవంబర్13న ప్రకటిస్తారు.
మరిన్ని వివరాలకు www.jamesdysonaward.orgను సంప్రదించండి.
Tags
- application process
- Online application process
- engineering students
- Prize Money
- James Dyson Foundation
- James Dyson Award
- International student competition
- Design and engineering
- Cash prize of Rs 30 lakh
- National winners
- Global Top-20
- Dyson engineers
- Expert selection
- Sir James Dyson
- SakshiEducationUpdates