Free Training Program: నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఐటీలో ఉచితంగా శిక్షణ
ఐఐటీ మద్రాస్ నిరుద్యోగ యువత కోసం ఉచితంగా ఐటీ విభాగంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. శిక్షణా సమయం 3 నెలల పాటు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అర్హత: 2023-24లో 60 శాతం మార్కులతో పాస్ అయిన బీఎస్సీ, బీసీఏ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
►ట్రైనింగ్ సమయం: 3 నెలల పాటు ఉంటుంది..ట్రైనింగ్‌లో ఎలాంటి స్టైఫండ్ అందించరు
►networking essentials, cloud fundamentals, ticketing tools, Linux and Windows basics, storage and backup fundamentals and soft skills వంటి వాటిలో శిక్షణ అందిస్తారు.
Job Mela: రేపే జాబ్‌మేళా..ఈ సర్టిఫికేట్స్‌తో హాజరుకావాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: జూన్ 12, 2024
ట్రైనింగ్ ప్రారంభం: జులైలో ప్రారంభమై, సెప్టెంబర్‌లో ముగుస్తుంది.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://iitmpravartak.org.in/
Tags
- IIT Madras
- IIIT Madras
- IIT Madras Notification
- training program
- free training program
- Online Training Program
- IIT Training
- BSC students
- IIT Madras IT trainings
- IT skills development
- Free Computer Training
- IT job preparation
- Free IT training program
- Unemployed youth training
- 3-month IT course
- Technical training for unemployed
- IIT Madras free course
- free training program
- Skill training courses
- SakshiEducationUpdates