Free Training: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
తిమ్మాపూర్: ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణాసంస్థ ఆధ్వర్వంలో ఏప్రిల్ 15 నుంచి ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో పురుషులు, ఏప్రిల్ 18 నుంచి సీసీటీవీ ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీసింగ్‌పై పురుషులకు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ డి.సంపత్ తెలిపారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణకాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని, టూల్‌కిట్, యూనిఫాం, శిక్షణ ధ్రవీకరణ పత్రం అందిస్తామన్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, టెన్త్ మెమో జిరాక్స్‌తోపాటు 5 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు మహాత్మానగర్‌లోని ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో లేదా 9949448157లో సంప్రదించాలన్నారు.
Published date : 23 Mar 2024 04:03PM
Tags
- Free training
- free training in photography and videography
- free training in photography
- photography course
- Videography
- SBI Rural Self Employed Training Institute
- CCTV Installation and Servicing
- Director D Sampath
- SBI Training Center
- Education News
- Telangana News
- SBI Rural Self Employed Training Institute
- TimmapurVillage
- Training for men
- photography course
- Videography
- CCTV Installation and Servicing
- April 15 start date
- April 18 start date
- Director D. Sampath
- skill trainings
- career growth
- sakshieducation updates