Skip to main content

Free Coaching : సెకండరీ గ్రేడ్‌ టీచర్ పరీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌..

Free coaching for candidates of Secondary Grade Teacher Exam

లక్కిరెడ్డిపల్లి: ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ నిమిత్తం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా సంచాలకులు డాక్టర్‌ బ్రహ్మయ్య తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండి టీటీసీ, టెట్‌ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 97031 85382, 98499 19221 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Students Talent : విద్యార్థులు త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచేలా ప్రోత్సాహించాలి..

Published date : 04 Jul 2024 03:52PM

Photo Stories